Homeతెలంగాణతెలంగాణలో కొత్త‌గా 965 కరోనా కేసులు

తెలంగాణలో కొత్త‌గా 965 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 965 కరోనా కేసులు నమోదయ్యాయి.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

అదే సమయంలో 312 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,741కి చేరింది.

ఇప్పటివరకు మొత్తం 3,01,876 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,706గా ఉంది.

తెలంగాణలో ప్రస్తుతం 6,159 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

వారిలో 2,622 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 254 మందికి క‌రోనా సోకింది.

మ‌రి కొన్ని వార్త‌లు : More News :

అరటిపండుతో ఇంత ఆరోగ్యమా..

గుడ్డు తాజాద‌నాన్నిక‌నిపెట్టేందుకు సింపుల్ ట్రిక్స్..

బొజ్జ ఇబ్బంది పెడుతుందా? నీటిలో ఇది క‌లుపుకొని తాగితే పొట్ట మాయం!

మొటిమలు, మచ్చల నివార‌ణ‌కు ‘వేప’ ప్యాక్‌

ఎప్పుడూ యవ్వనంగా ఉండండిలా…

అల్లంతో ఎన్ని ప్రయోజనాలో…

వ్యాయామానికి ముందు, తర్వాత బీపీ చెక్‌ చేసుకోవాలని తెలుసా

వ్యాయామానికి ముందు ఒక కప్పు కాఫీతో తేడా…

షుగర్‌‌‌‌‌ పెషేంట్స్ చక్కెర‌కు బ‌దులు తేనె వాడొచ్చా..?

కష్టపడకుండా బరువు తగ్గండిలా…

అశ్వగంధతో కరోనా కట్టడి

Recent

- Advertisment -spot_img