HomeజాతీయంAmit Shah : కాంగ్రెస్‌ పార్టీ పేదరికానికి బదులు పేదలనే తరిమింది

Amit Shah : కాంగ్రెస్‌ పార్టీ పేదరికానికి బదులు పేదలనే తరిమింది

Amit Shah : కాంగ్రెస్‌ పార్టీ పేదరికానికి బదులు పేదలనే తరిమింది

Amit Shah – కాంగ్రెస్‌ పార్టీ పేదరికానికి బదులు పేదలనే తరిమిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం జరిగిన ‘జనప్రతినిధి సంకల్ప సమ్మేళన్’లో పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్‌ పార్టీ ‘గరీబీ హఠావో’కి బదులుగా ‘గరీబ్ హఠావో’ చేసిందని ఆరోపించారు.

మోడీ ప్రభుత్వం పేదలకు మరుగుదొడ్లను నిర్మించిందని, వరుసగా 11 కోట్లు, 13 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను అందించిందని తెలిపారు.

60 కోట్ల పేదలకు 5 లక్షల వైద్య సదుపాయం ఇచ్చామన్నారు.

2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 2/3 మెజారిటీతో గెలుస్తుందని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు.

పనికిరాని, అవినీతి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాజస్థాన్ నుంచి తొలగిపోవాలని, తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Recent

- Advertisment -spot_img