Homeఎడిటోరియల్​Average Land for Farmer : దేశంలో రైతు కుటుంబ సగటు భూమి ఎంతో తెలుసా

Average Land for Farmer : దేశంలో రైతు కుటుంబ సగటు భూమి ఎంతో తెలుసా

Average Land for Farmer : దేశంలో రైతు కుటుంబ సగటు భూమి ఎంతో తెలుసా

Average Land for Farmer : దేశంలో వ్యవసాయ కుటుంబాలకు సగటున 0.876 హెక్టార్ల భూమి ఉంది.

మొత్తం వ్యవసాయ కుటుంబాల్లో 2.6 శాతం కుటుంబాలకు భూమి లేదు.

వ్యవసాయేతర కుటుంబాలకు సగటున 0.086 హెక్టార్ల భూమి ఉంటే..

వ్యవసాయ కుటుంబాల్లో ఓబీసీలే అధికం..

భూమి లేని కుటుంబాలు 14.8 శాతంగా ఉన్నాయి.

మొత్తంగా గ్రామీణ కుటుంబాల్లో చూస్తే.. ఒక్కో కుటుంబానికి సగటున 0.512 హెక్టార్ల భూమి ఉంది.

భూమి లేని గ్రామీణ కుటుంబాల శాతం 8.2 శాతంగా ఉంది.

దేశంలో వ్యవసాయ కుటుంబాల్లో 90 శాతం చిన్న రైతులే…

గ్రామీణ కుటుంబాల్లో ఒక హెక్టారుకన్నా తక్కువ భూమి గల వారే అత్యధికంగా 76.5 శాతంగా ఉంది.

పది హెక్టార్ల కన్నా ఎక్కువ భూమి ఉన్నవారి శాతం 0.01 శాతంగా ఉంది.

తెలంగాణలో రైతు పొలంలో భారీ వజ్రం

Recent

- Advertisment -spot_img