HomeతెలంగాణJai Bheem Chandru Comments On KCR : కేసీఆర్​పై మాజీ జస్టిస్ చంద్రు సంచలన...

Jai Bheem Chandru Comments On KCR : కేసీఆర్​పై మాజీ జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు

Jai Bheem Chandru Comments On KCR : కేసీఆర్​పై మాజీ జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు

Jai Bheem Chandru Comments On KCR : మాజీ జస్టిస్ చంద్రు.. జై భీమ్ మూవీతో అందరికీ తెలిసిపోయారు.

ఆయన పోరాటం, న్యాయం కోసం పడిన తపన కనపడింది.

అయితే ఇటీవల ఏపీ హైకోర్టు గురించి కామెంట్స్ చేయడంతో దుమారం చెలరేగింది.

వెంటనే జస్టిస్ బట్టు దేవానంద్ కూడా తప్పుపట్టారు.

Rail for Gajwel : గజ్వేల్‌లో కూతకు సిద్దమైన రైలు.. జంక్షన్​గా..?

Coffee Before Exercise : వ్యాయామానికి ముందు ఒక కప్పు కాఫీతో తేడా…

ఇలా ఉండగా ఇవాళ సీఎం కేసీఆర్ గురించి చంద్రు కామెంట్స్ చేశారు.

ఒక విషయంలో ఆయన తీరు నచ్చలేదని నిర్మోహమాటంగా చంద్రు కామెంట్ చేశారు.

కేసీఆర్ తీరు సరిలేదు.. (Jai Bheem Chandru Comments On KCR)

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు చేశారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడారు.

ప్రజావ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్‌ని హెచ్చరించారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందన్నారు.

CM KCR Comments on Central : ఇక కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటాం

MBBS in Abroad : ఫారిన్​లో​ ‘చీప్‌’గా ఎంబీబీఎస్‌ చేస్తారా.. అయితే మీరు బొక్కబోర్లా పడ్డట్టే..

సమ్మె ఎన్నిరోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్ బెదిరించారని చెప్పారు.

యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి? అని ప్రశ్నించారు.

కచ్చితంగా యూనియన్లతో మాట్లాడాల్సి ఉంటుందని సూచించారు.

అధికారంలో ఉండరు..

ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తే కేసీఆర్ ఎన్నో రోజులు అధికారంలో ఉండలేరని చెప్పారు.

జై భీమ్ సినిమా ఒక కొత్త గుర్తింపు కార్డు తీసుకొచ్చిందని, ఈ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ఆహ్వానాలు వస్తున్నాయని జస్టిస్ చంద్రు తెలిపారు.

Dating Apps : డేటింగ్​ యాప్స్​ వాడకంలో హైదరాబాద్​ టాప్​.. సర్వేలో మరిన్ని..

కేసీఆర్‌పై చేసిన కామెంట్స్ మాత్రం చర్చకు దారితీశాయి.

ఇదీ సరికాదు

అంతకుముందు న్యాయవ్యవస్థను ఉద్దేశించి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హై కోర్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని.. ఎందరివో ప్రాథమిక హక్కులున కాపాడుతున్నామని జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు.

కొన్ని కారణాలతో మొత్తం హై కోర్టును ఎలా నిందిస్తారని ప్రశ్నించారు.

Couple Age Gap : ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..

Privacy in Google Chrome : గూగుల్​ క్రోమ్​ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..

విశాఖలో ఓ డాక్టర్ ను పోలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు.

హక్కుల గురించి పోరడాలంటే విశాఖకు వెళ్ళండి. మంచి డైరెక్టర్ తో సినిమా తీయించాలని అసహనం వ్యక్తం చేశారు.

దేశంలో ఇతర హైకోర్టులతో పోలిస్తే, జడ్జి నుంచి కక్షిదారుల వరకూ ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవని..

కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు.

హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img