Shopping Tricks : బ్రాండెడ్ షర్టులు తక్కువ ధరకే కావాలా.. ట్రిక్స్
Shopping Tricks : మీ జేబుకు రంధ్రం చేయకుండా భారతదేశంలోని ఏ బ్రాండ్లు మంచి నాణ్యమైన మగవారి చొక్కాలను అందిస్తున్నాయి?
భారత దేశంలో మంచి నాణ్యమైన మగవారి చొక్కాలను పొందొందుకు రెండు మార్గాలు.
ఒకటి దుకాణాలు (స్టోర్స్) వద్ద కి వెళ్లి కొనుక్కోవటం. రెండు అంతర్జాల మాద్యమం ద్వార వెబ్సైటు లు, రేసేల్లెర్ వెబ్సైటు లు లో వెతికి కొనుక్కోవటం.
రెండు మార్గాలలో మనకు ఒక్కో సారి ఒక్కో రకంగా చొక్కాల ధరలు ఉంటాయి.
Couple Age Gap : ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..
Passport without Broker : బ్రోకర్ లేకుండా రూ.1500 లకే పాస్‌పోర్ట్ ఎలా..
అలాగే మంచి బ్రాండెడ్ చొక్కాలు (షర్ట్స్) అయితే రెండు వేల పై మాటే ధర ఉంటుంది.
డిస్కౌంట్ పొందిన 1500 కి అటు ఇటుగా పొందొచ్చు.
లేదా షర్ట్ బ్రాండ్ , షర్ట్ రకం ని బట్టి ధరలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు.
దుకాణాలు / స్టోర్స్ లో తక్కువ ధరలు పొందటం :
పండగ సేల్స్ , సీజన్ ఎండ్ సేల్స్ , వాటి వార్షికోత్సవ సేల్స్ , లేదా వారు ప్రకటనలు చేసినపుడు తక్కువ ధరకు డిస్కౌంట్ రూపం లో పొందొచ్చు .
ఆన్లైన్ మాధ్యమం ద్వారా :
ఈ వెబ్సైట్ లో నాణ్యమైన షర్ట్స్ (చొక్కాలు) దొరుకుతాయి.
- ఎన్ ఎన్ నౌ (అన్ లిమిటెడ్ స్టోర్) : 500 నుండి
- మాక్స్ ఫాషన్ .ఇన్ : 600 నుండి
- పీటర్ ఇంగ్లాండ్ . కాం : 600 నుండి
- ప్రెంచ్ క్రౌవ్న్ .ఇన్ : 999 నుండి
- మార్క్స్ అండ్ స్పెన్సుర్స్ .ఇన్ : 999 నుండి
గమనిక : సమయం బట్టి ధరలలో మార్పులు ఉండవచ్చు.
Court Writs : ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం
ఈ వెబ్సైటు లే కాక అమెజాన్ , ఫ్లిప్కర్ట్ ఫాషన్ ఇండియా , మిన్త్ర ,ఆ జియో …పలు వెబ్సైటు లో కూడా కొన్ని సమయాలలో తక్కువ ధరకే చొక్కాలు పొందొచ్చు .
కూపన్ కోడ్స్ : ఈ వెబ్సైటు లో మీరు ఎంచుకున్న వెబ్సైటు యొక్క కూపన్ కోడ్స్ వెతుక్కొని ఆ వెబ్సైటు లో రెడీం చేసుకున్న ఇంకొంత తక్కువ ధరకే చొక్కాలు (షర్ట్స్) కొనుక్కోవచ్చు .
ఇవే కాకా కాష్ కరో లాంటి వెబ్సైటు ద్వార మీకు నచ్చిన వెబ్సైటు లో కొనుక్కుంటే అఫ్లియేటెడ్ ఇన్కమ్ లో కొంత మొత్తం ని మనం ఆ వస్తువును లేదా ఆ షర్ట్ ని కొన్నాక మన వాల్లేట్ లో జమ చేస్తారు . ఇలా కూడా కొద్ది మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
Small Kingdom : ఆ రాజ్యంలో జనాభా 11 మందే.. మరి రాజు ఏం చేస్తాడు..
Swasthik symbol : హిట్లర్ తన పార్టీ గుర్తుగా హిందూ మత చిహ్నాం స్వస్తిక్‌ను ఎందుకు ఎంచుకున్నారు