Snake bite for Salman Khan : సల్మాన్ ఖాన్‌ను కాటేసిన పాము
Snake bite for Salman Khan : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఓ పాము కాటేసింది.
దీంతో ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందింది. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫాంహౌస్‌లో ఉన్న సమయంలో ఆయనను విషం లేని పాము కాటు వేసింది.
Evasion to banks : 13 సంస్థలు..రూ.2,84,980 కోట్లు.. బ్యాంకులకు ఎగవేతలు
Electronic Vehicles : ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్..
దీంతో ఆయనను కమోతేలోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లి సిబ్బంది చికిత్స అందించారు.
సల్మాన్ ఖాన్‌ను పరీక్షించిన వైద్యులు ఆయనను ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి, ఈ రోజు ఉదయం 9 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
సల్మాన్ చేతి పాము కాటు వేసినట్లు తెలుస్తోంది. కాగా, సల్మాన్ ఖాన్ ‘బిగ్ బాస్ 15’ తాజా ఎపిసోడ్ ఈరోజు రాత్రి ప్రసారం కానుంది.
ఇందులో ఆయన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో సందడి చేయనున్నాడు.
Notary Validity : నోటరీ చెల్లుబాటు కాలమెంతో తెలుసా.. చట్ట సవరణ
EV Charging in Petrol Pump : ఎలక్ట్రిక్ వాహనాలకు ఇక బంకుల్లో చార్జింగ్