Homeక్రైంKarachi:పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల కాల్పులు... కరాచీ పోలీస్ చీఫ్ సహా పలువురు మృతి

Karachi:పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల కాల్పులు… కరాచీ పోలీస్ చీఫ్ సహా పలువురు మృతి

Karachi:

కరాచీలోని షరియా ఫైసల్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి జొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో పోలీస్ చీఫ్ సహా 12 మంది పోలీసులు చనిపోయారు. మొత్తం 10 మంది ఉగ్రవాదులు కాల్పులకు దిగినట్లు సమాచారం. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు పోలీసులు షరియా ఫైసల్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌‌ను చుట్టుముట్టారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడితో కరాచీ సహా పాకిస్థాన్‌ లోని పలు ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Recent

- Advertisment -spot_img