ఇదేనిజం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ లోని గుజ్రాత్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టిక్ టాక్ వీడియోలు తీస్తూ వివాదం తలెత్తడంతో సబా అప్జల్(14) తన సోదరిన మరియాను షూట్ చేసి చంపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పాకిస్థాన్ లోనే బైక్ పై టిక్ టాక్ వీడియోలు తీస్తూ.. మగ్గురు యువకులు ప్రాణాలు పోగుట్టుకున్నారు.