మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (MGNREGS) భాగంగా పనిచేస్తున్న కూలీల వేతనాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. కనీస వేతనం రూ.300 గా నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి సవరించిన వేతనాలు ఇవ్వనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.272 గా అమలు చేస్తున్నారు.