Homeహైదరాబాద్latest Newsవాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు.. ఎందుకంటే?

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. 84 సచివాలయాల పరిధిలో పని చేస్తున్న 500 మంది రాజీనామాలు చేశారు. వ్యక్తిగత పనులకు బయటకు వచ్చినా.. ఎందుకు వచ్చారని టీడీపీ, జనసేన నేతలు నిలదీస్తున్నారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక రాజీనామాలు చేస్తున్నట్లు పలువురు వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తమ రాజీనామాలను మున్సిపల్ అధికారులకు అందజేశారు.

Recent

- Advertisment -spot_img