Homeహైదరాబాద్latest NewsACCIDENT: కారు, ట్రక్కు ఢీ.. నలుగురు సజీవదహనం

ACCIDENT: కారు, ట్రక్కు ఢీ.. నలుగురు సజీవదహనం

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఫతేపూర్ షెకావతి ప్రాంతంలో ట్రక్కు, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అప్పటికే కారులోని వారు కాలిబూడిద అయ్యారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img