Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ ఫ్యాన్స్ కు శుభవార్త.. నేడు 'పుష్ప 2' నుండి సర్‌ప్రైజ్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు శుభవార్త.. నేడు ‘పుష్ప 2’ నుండి సర్‌ప్రైజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ‘పుష్ప 2’ మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటో కాదు ఈ సినిమా కు సంభందించి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ నేడు (ఏప్రిల్ 24) రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ‘పుష్ప 2′ మూవీ నుంచి’ పుష్ప పుష్ప’ అంటూ సాగిపోయే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందు ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను తీసుకురానున్నారు. ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు ఈ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.

Recent

- Advertisment -spot_img