బెంగుళూరు రేవు పార్టీ వ్యవహారంలో తన పేరు బయటకు వస్తే వెంటనే సూసైడ్ చేసుకుంటానని హేమ బెంగళూరు పోలీసులను బెదిరించినట్లుగా తెలుస్తోంది. హేమ ప్రైవేట్ వెహికల్లో హైదరాబాద్కు వెళ్ళినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసులు విడుదల చేసిన ఫోటోలోని డ్రస్.. హేమ పోస్ట్ చేసిన వీడియోలో డ్రస్ మ్యాచ్ అవ్వడం, ఆమెకు డ్రగ్ టెస్టులో పాజిటివ్ అని రావడంతో అడ్డంగా బుక్ అయింది.