Homeహైదరాబాద్latest Newsఏసీకి పూజ చేసిన వ్యక్తి..ట్రోల్స్

ఏసీకి పూజ చేసిన వ్యక్తి..ట్రోల్స్

ఎండవేడి నుంచి చల్లదనాన్ని ఇస్తోన్న ఏసీకి హారతి ఇచ్చాడు ఓ వ్యక్తి. అలా ఎందుకు చేయాలనిపించిందో తెలియదు గానీ.. ఈ పరిస్థితిని గమనిస్తే తాను ఎండలతో ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థమవుతోంది. ఈ సంఘటనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏసీ అధికంగా హీట్‌ను జెనరేట్ చేస్తుందని, చెట్లను పెంచుకోవడం మేలని అంటున్నారు.

Recent

- Advertisment -spot_img