Homeహైదరాబాద్latest Newsగుడుంబా స్థావరాలపై పోలీసుల రైడింగ్.. ముగ్గురిపై కేసు నమోదు

గుడుంబా స్థావరాలపై పోలీసుల రైడింగ్.. ముగ్గురిపై కేసు నమోదు

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలో సుధీర్ రామ్నాథ్ కేకన్ ఎస్పీ మహబూబాబాద్ ఆదేశాల మేరకు చిర్రకుంట తండా, పూల్ సింగ్ తండా గ్రామాలలో, గుడుంబా రైడ్స్ చేయడం జరిగింది. ఈ రైడ్స్ లో భాగంగా 300 లీటర్ల జాగరీ వాష్ ని ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె. బాబురావు, సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్. నగేష్, గూడూరు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img