Homeహైదరాబాద్latest Newsదారుణం.. బండరాయితో కొట్టి మేనమామను హతమార్చిన మేనల్లుడు..!

దారుణం.. బండరాయితో కొట్టి మేనమామను హతమార్చిన మేనల్లుడు..!

కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. భోగాపురంకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తిని తన మేనల్లుడు పద్మరాజు దారుణంగా హతమార్చాడు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ప్రసాద్‌పై పద్మరాజు బండరాయితో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img