Homeహైదరాబాద్latest NewsSHOCKING: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. పక్కా ప్లాన్‌తో మర్డర్‌.. చివరికి

SHOCKING: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. పక్కా ప్లాన్‌తో మర్డర్‌.. చివరికి

హర్యానాలోని పానిపట్‌లో ఓ వ్యాపారి కాల్చి చంపిన మూడేళ్ల తర్వాత తాజాగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వినోద్ భరారా డిసెంబర్ 15, 2021న తన ఇంట్లో కాల్చి చంపబడ్డాడు. అన్న మృతిపై అనుమానంతో తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఒక వాట్సాప్ సందేశం ద్వారా ఒక పోలీసు అధికారి హత్య వెనుక రహస్యాన్ని కనిపెట్టాడు. ఆ హత్య వెనుక ఉన్నది చనిపోయిన వ్యాపారి భార్యేనని, ఆమె ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని..చంపించినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img