శ్రీదేవి కూతురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ బ్యూటీ విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. సోషల్ మీడియా జాన్వీ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.తాజాగా కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన జాన్వీ కపూర్. ఈ ఫొటోస్ లో ఆమె భూవికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది. జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తోంది.