Homeహైదరాబాద్latest Newsఅమెరికాలో మరోసారి కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

అమెరికా – రెండు రోజుల క్రితం ఆర్కెన్సాస్‌లోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు గోపీకృష్ణ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన వాడు.

Recent

- Advertisment -spot_img