Homeహైదరాబాద్latest Newsఅక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు: ఎంపీ విజయసాయిరెడ్డి

అక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు: ఎంపీ విజయసాయిరెడ్డి

తనకు అక్రమ సంబంధం అంటగట్టి అసత్య ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రామోజీరావునే ఎదుర్కొన్న వాడినని, ఇప్పుడు ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్లనూ బుద్ధి చెబుతానని హెచ్చరించారు. పరువు నష్టం దావా వేయడంతో పాటు పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని తెలిపారు. ఓ వర్గం మీడియా దుష్ప్రచారాలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని చెప్పారు.

Recent

- Advertisment -spot_img