మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తతో విభేదాలు రావడంతో ఓ వివాహిత తీవ్రంగా ఆవేదన చెందింది. వెంటనే బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళ ఓ ప్రైవేట్ స్కూల్‌లో కేర్‌టేకర్‌గా పని చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.