Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వేటు తప్పదా..?

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వేటు తప్పదా..?

ఏపీలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియోలు వైరల్ కావడంతో టీడీపీ హైకమాండ్ స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు దృష్టికి పార్టీ పెద్దలు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదిమూలంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తప్పు జరినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి తప్పు రుజువైతే పార్టీ నుండి తొలగిస్తారో.. లేదో.. వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img