బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా?
- బిర్యానీ తింటూ కూల్‌డ్రింక్ తాగితే ఆ మజానే వేరు, కానీ బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
- బిర్యానీతో డ్రింక్ తీసుకుంటే కడుపులో ఆమ్లత్వం పెరిగి గుండెలో మంటగా ఉంటుంది
- షుగర్ ఉన్నవారికి మరింత ప్రమాదకరం
- కూల్ డ్రింక్స్ అధికంగా ఉండే చక్కెరలు, కేలరీలు శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమై గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు
- కూల్ డ్రింక్‌లో ఉండే కార్బనేషన్ జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.
- ఇది అజీర్తి, పొట్టలో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది.
- Advertisment -