Homeహైదరాబాద్latest News'పుష్ప 2' మూవీ నుండి లీక్..ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్న ఫోటో.!

‘పుష్ప 2’ మూవీ నుండి లీక్..ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్న ఫోటో.!

తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన పుష్ప చిత్రం విడుదలై భారీ స్పందనను అందుకుంది.ఈ సినిమాలోని సమంత చేసిన ‘ఊ అంటవా మావ’ అనే ఐటెం సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దీంతో ‘పుష్ప 2’ మూవీలో ఆకట్టుకునే ఐటెం సాంగ్ ఉండబోతుంది.ఈ ఐటెం సాంగ్ కోసం యువ కథానాయిక శ్రీలీల డ్యాన్స్ చేయనుందని కన్ఫర్మ్ అయింది. అల్లు అర్జున్‌తో శ్రీలీల డ్యాన్స్ చేస్తున్నఫోటో లీకైంది. తెలుగు చిత్రసీమలో అగ్రనటిగా వెలుగొందుతున్న శ్రీలీల డ్యాన్స్‌లో అదరగొడుతోంది. అయితే అల్లు అర్జున్ కూడా డాన్స్ అదరగొడతాడు. మరి వీరిద్దరి కలిసి థియేటర్లో డాన్స్ చేస్తుంటే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ లీకెడ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img