Homeహైదరాబాద్latest Newsరైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు.. ధాన్యం కొనుగోళ్ల పై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..!

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు.. ధాన్యం కొనుగోళ్ల పై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వారిపై ఎస్మా కింద చర్యలు తీసుకోవాలన్నారు. పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చూడాలన్నారు. ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img