Homeహైదరాబాద్latest Newsజియో, వొడాఫోన్ ఐడియాకు మళ్లీ షాక్..!

జియో, వొడాఫోన్ ఐడియాకు మళ్లీ షాక్..!

జియో, వొడాఫోన్ ఐడియాకు మరోసారి షాక్ తగిలింది. జులైలో చేపట్టిన ధరల పెంపు కారణంగా వరుసగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతున్నాయి. అక్టోబర్‌లో BSNL స్వల్పంగా వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. అక్టోబర్ నెలలో ఎయిర్టెల్ 19.29 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్లను చేర్చుకుంది. అక్టోబర్‌లో 37.60 లక్షల మంది జియో నెట్‌వర్క్‌ను వీడారు. వొడాఫోన్ ఐడియాకు 19.77 లక్షల మంది యూజర్లు గుడ్ బై చెప్పారు.

Recent

- Advertisment -spot_img