Homeసినిమాన్యూడ్ ఫొటో షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్

న్యూడ్ ఫొటో షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే యూత్‌కు క్రష్‌గా మారుతుంటారు.

అలాంటి వారిలో కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకరు.

టాలీవుడ్‌లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిందామె.

దీంతో వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.

ఇందులో భాగంగానే తాజాగా తనఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ న్యూస్ ఫొటోను షేర్ చేసింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే!

నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా మారింది.

అప్పటి నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ సమయంలోనే ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురూ ప్రేమకోసమే’, ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి సినిమాలు చేసింది.

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరును సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. అందుకే ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చివరిగా 2019 ‘రాక్షసుడు’ అనే సినిమాతో భారీ హిట్ కొట్టింది.

ఇప్పుడు ‘రౌడీ బాయ్స్’ అనే సినిమాతో పాటు నిఖిల్ ‘18 పేజెస్’లోనూ నటిస్తోందీ కేరళ కుట్టి.

తెలుగులో పెద్దగా సినిమాలు చేయకున్నా.. అనుపమ పరమేశ్వరన్ దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో మాత్రం వరుసగా ప్రాజెక్టులను చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేస్తున్న అనుపమ.. మలయాళంలో ‘కురుప్పు’, తమిళంలో ‘తల్లి పొగతే’ అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి త్వరలోనే రిలీజ్ కానున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న కారణంగానే అనుపమ పరమేశ్వరన్ చిక్కుల్లో పడింది. దీనికి కారణం ఆమె టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బూమ్రాతో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు రావడమే.

సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు ఫాలో అవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ మధ్యనే అతడు వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడంతో పుకార్లు ఆగిపోయాయి.

వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది గ్లామరస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాలో మాత్రం కొంత కాలంగా యమ యాక్టివ్‌గా ఉంటోంది.

ఈ క్రమంలోనే తన సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

దీంతో అనుపమను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది.

తరచూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో వదులుతూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్.

ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని స్టోరీలో ఓ న్యూస్ ఫొటోను షేర్ చేసింది.

అందులో తొడ, పిరుదలపై ఉన్న చారలను హైలైట్ చేసింది. దీంతో ఈ ఫొటోకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

అనుపమ పరమేశ్వరన్ షేర్ చేసిన ఈ ఫోటో తెగ హల్‌చల్ చేస్తోంది.

అదే సమయంలో అసలు ఇది ఎందుకు పోస్ట్ చేసిందో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు, ఈ ఫొటోపై ఓ లవ్ సింబల్ కూడా పెట్టింది.

దీంతో ఆమె ఏ ఉద్దేశంతో ఇది షేర్ చేసిందని అంతా ఆలోచనలో పడిపోయారు. మరి దీనిపై అనుపమ వివరణ ఇస్తుందో లేక అలాగే ఉంటుందో చూడాలి.

Recent

- Advertisment -spot_img