03-01-2010
లక్షలాది మందితో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్ధి గర్జన సమావేశం.
05-01-2010
ఢిల్లిలో హోంమంత్రి చిదంబరంతో ఎనమిది పార్టీల నేతల సమావెశం.
06-01-2010
ఇందిరాపార్క్ వద్ద జేయేసీ ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు ప్రారంభం.
25-01-2010
ఆదర్శ్ నగర్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ జేయేసీ కార్యాలయం ప్రారంభం.
04-02-2010
తెలంగాణ కోసం 500 కి.మీ.పొడవునా రాజీవ్ రహదారిపై మానవహారం జస్టిస్ బి.ఎన్. భీకృష్ణ (రిటెర్ట్ న్యాయవాది, సుప్రింకోర్టు) అధ్యక్షతన సంప్రదింపుల కమిటీ ఎర్పాటు.
08-02-2010
జమాతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నిజాం కళాశాల గ్రౌండ్‌లో తెలంగాణ ముస్లీం గర్జన, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్ధి పొలికేక
15-02-2010
ఓయూలో కాల్పులు – రణరంగమైన క్యాంపస్, 15మంది తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామా
16-02-2010
ఓయూలో మళ్లీ పోలీసుల దాడి
21-02-2010
ఉద్రిక్తంగా అసెంబ్లీ ముట్టడి, యాదయ్య ఆత్మహత్యాయత్నం, తర్వాత ఆసుపత్రిలో మృతి
23-02-2010
ఢిల్లీలో న్యాయవాదుల ధర్నా పోలీసుల దాడి
12-03-2010
జీఏసినుండి తెలుగుదేశం పార్టి బహిష్కరణ
19-03-2010
జేయేసీ పూర్తిస్థాయి కమిటి ఏర్పాటు
21-08-2010
తెలంగాణ జేయేసీ ఆధ్వర్యంలో ఉద్యమ బస్సు యాత్ర ప్రారంభం.
23-03-2010
తెలంగాణ ఉద్యమ బస్సుయాత్ర హన్మకొండలో అర్ధరాత్రి ముగింపు.
09-04-2010
రెండవ విడత ఉద్యమ బస్సుయాత్ర కొమురవెల్లి దేవస్థానం నుండి ప్రారంభం
12-04-2010
మంచిర్యాల వద్ద ఉద్యమ యాత్ర ముగింపు
28-04-2010
జర్నలిస్టుల రిలే నిరహారదిక్షలు
02-05-2010
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేయేసీ ఏర్పాటు
04-05-2010
బషిర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సింగరేణి జేయేసి ఏర్పాటు
07-05-2010
తెలంగాణ ఫిల్మ్ జేయేసీ ఏర్పాటు
08-05-2010
గ్రేటర్ హైదరాబాద్ జేయేసీ ఏర్పాటు
28-05-2010
జగన్ ఓదార్పుయాత్ర విఫలం – రణరంగమైన మానుకోట రైల్వేస్టెషన్ – ప్రజా ప్రతిఘటన
10-06-2010
రంగారెడ్డి జిల్లా జేయేసీ ఆవిర్భావం
12-06-2010
తెలంగాణ జేయేసీ తొలి విస్ఫృతన్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం
02-07-2010
తెలంగాణ సాధన దీక్షా వారం” ప్రారంభం
02-07-2010
ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారి
04-07-2010
తెలంగాణ వ్యాపితంగా తెలంగాణ అమర వీరుల సంస్మరణ సభలు
09-07-2010
నామినేషన్లకు చివరి రోజు, జేయేసీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ గ్రామ కట్టడి!
మరిన్ని..
తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్ 1
తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 - 2
తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2011 - 4
తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 - 5