Homeహైదరాబాద్latest NewsALERT: తస్మాత్ జాగ్రత్త.. ఈ 57 రకాల ఆదాయాలను ప్రభుత్వం ట్రాక్ చేస్తుంది..అవి ఏంటో తెలుసుకోండి..!

ALERT: తస్మాత్ జాగ్రత్త.. ఈ 57 రకాల ఆదాయాలను ప్రభుత్వం ట్రాక్ చేస్తుంది..అవి ఏంటో తెలుసుకోండి..!

57 రకాల సోర్సుల నుంచి వచ్చే ఆదాయాలను ప్రభుత్వం ట్రాక్ చేస్తుంది. ఆ సోర్సులు ఏవో తెలుసుకొని, వాటి నుంచి మీకు ఆదాయం వస్తే వెంటనే ఐటీఆర్ ఫైల్ చేయండి. ఆ సోర్సులు ఏవంటే..

  1. శాలరీ
  2. అద్దె ఆదాయం
  3. డివిడెండ్
  4. సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ
  5. డిపాజిట్ల నుంచి అందే వడ్డీ
  6. ఇతరుల నుంచి అందుకున్న వడ్డీ ఆదాయం
  7. ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్‌పై వడ్డీ
  8. ప్లాంట్ & మెషినరీ నుంచి వచ్చే రెంట్
  9. లాటరీ లేదా క్రాస్‌వర్డ్ పజిల్ ఫండ్స్
  10. గుర్రపు పందేల్లో సంపాదించినది
  11. ఎంప్లాయర్ నుంచి వచ్చే పీఎఫ్ బ్యాలెన్స్
  12. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్‌పై వడ్డీ
  13. నాన్-రెసిడెంట్ కంపెనీ నుంచి వడ్డీ
  14. బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ
  15. నాన్-రెసిడెంట్ యూనిట్లకు సంబంధించిన ఆదాయం
  16. ఆఫ్‌షోర్ ఫండ్ ద్వారా ప్రారంభించిన యూనిట్ల నుంచి వచ్చే ఆదాయం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్
  17. ఇండియన్ కంపెనీలు జారీ చేసిన షేర్లు, ఫారెన్ కరెన్సీ బాండ్లపై ఆదాయం, క్యాపిటల్ గెయిన్
  18. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెక్యూరిటీస్‌పై ఆదాయం
  19. సెక్యూరిటీస్ నుంచి అందే స్పెసిఫైడ్ ఫండ్ అన్‌కమ్
  20. ఇన్సూరెన్స్ కమిషన్
  21. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ రిసీట్స్
  22. నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ డిపాజిట్ విత్‌డ్రా
  23. లాటరీ టిక్కెట్ల అమ్మకంపై కమీషన్ మొదలైనవి
  24. సెక్యురిటైజేషన్ ట్రస్ట్‌లో పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయం
  25. MF/UTI ద్వారా యూనిట్లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు వచ్చే ఆదాయం
  26. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ లేదా డివిడెండ్ లేదా ఇతర మొత్తాలు
  27. సీనియర్ సిటిజన్ ఆదాయం
  28. భూమి లేదా భవనం అమ్మకం
  29. స్థిరాస్తి బదిలీలు
  30. వాహనం అమ్మకం
  31. మ్యూచువల్ ఫండ్ సెక్యూరిటీలు, యూనిట్ల విక్రయం
  32. ఆఫ్-మార్కెట్ డెబిట్ ట్రాన్సాక్షన్స్
  33. ఆఫ్-మార్కెట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్
  34. బిజినెస్ రిసీట్స్
  35. GST టర్నోవర్
  36. GST కొనుగోళ్లు
  37. వ్యాపార ఖర్చులు
  38. రెంట్ పేమెంట్స్
  39. ఇతర (Miscellaneous) చెల్లింపులు
  40. క్యాష్ డిపాజిట్లు
  41. క్యాష్ విత్‌డ్రా
  42. క్యాష్ పేమెంట్స్
  43. అవుట్‌వర్డ్ ఫారెన్ రెమిటెన్స్/విదేశీ కరెన్సీ కొనుగోలు
  44. ఫారెన్ రెమిటెన్స్ రిసీట్
  45. నాన్-రెసిడెంట్ స్పోర్ట్స్‌మెన్ లేదా స్పోర్ట్స్ అసోసియేషన్స్‌కు చేసిన పేమెంట్స్
  46. ​​విదేశీ ప్రయాణం
  47. స్థిరాస్తి కొనుగోలు
  48. వాహనం కొనుగోలు
  49. టైమ్ డిపాజిట్స్ కొనుగోలు
  50. మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీలు, యూనిట్ల కొనుగోలు
  51. క్రెడిట్/డెబిట్ కార్డ్
  52. అకౌంట్ బ్యాలెన్స్
  53. బిజినెస్ ట్రస్ట్ ద్వారా అందే ఆదాయం
  54. ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ద్వారా పంపిణీ అయిన ఆదాయం
  55. డొనేషన్స్
  56. వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీలపై ఆదాయం
  57. ఆన్‌లైన్ గేమ్స్ విన్ అయినప్పుడు వచ్చే ఆదాయం

Recent

- Advertisment -spot_img