రోజుకో ఉసిరిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారికి ఉసిరి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. ఉసిరిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యం జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి ఉసిరి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.