Homeఫ్లాష్ ఫ్లాష్Notary Validity : నోటరీ చెల్లుబాటు కాల‌మెంతో తెలుసా.. చ‌ట్ట స‌వ‌ర‌ణ‌

Notary Validity : నోటరీ చెల్లుబాటు కాల‌మెంతో తెలుసా.. చ‌ట్ట స‌వ‌ర‌ణ‌

Notary Validity : నోటరీ చెల్లుబాటు కాల‌మెంతో తెలుసా.. చ‌ట్ట స‌వ‌ర‌ణ‌

Notary Validity – నోటరీస్‌ చట్టం-1952కు పలు సవరణలు ప్రతిపాదించిన కేంద్రం.. ఆ ముసాయిదాను ప్రజాబాహుళ్యంలో ఉంచింది.

ప్రజావ్యవహార విభాగం వెబ్‌సైట్‌లో డ్రాఫ్ట్‌ బిల్లును అప్‌లోడ్‌ చేసింది.

దీనిపై ఈ నెల 15లోగా సలహాలు, సూచనలు తెలియజేయాలని ప్రజలను కోరింది.

న్యాయసేవలు, నోటరీ రంగంలో యువ ప్రాక్టీషనర్లకు అవకాశం కల్పించడం, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి పలు కీలక సవరణలను ఈ డ్రాఫ్ట్‌ బిల్లులో ప్రతిపాదించింది.

బిల్లులో ప్రతిపాదిత సవరణలు

  • నోటరీగా ప్రాక్టీసును కొనసాగించే వారు ఇకపై గరిష్టంగా 15 ఏండ్లు మాత్రమే పనిచేయాలి.
  • తొలి ఐదేండ్లు పూర్తిచేసుకొన్న నోటరీ ప్రాక్టీషనర్‌.. విధిగా సర్టిఫికెట్‌ను రెన్యువల్‌ చేసుకోవాలి.
  • ఐదేండ్లకు ఒకసారి చొప్పున ఈ రెన్యువల్‌ ప్రక్రియ ఉంటుంది.
  • గరిష్టంగా రెండుసార్లు మాత్రమే సర్టిఫికెట్‌ను రెన్యువల్‌ చేస్తారు.
  • గతంలో పూర్తి జీవితకాలం వరకు సర్టిఫికెట్‌ రెన్యువల్‌ ప్రక్రియను అనుమతించేవారు. ఇకపై అది కుదరదు.
  • ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాక్టీషనర్ల లైసెన్సు సర్టిఫికెట్‌ను రద్దు చేయడంతో పాటు వారిపై ఎంక్వైరీ వేసే అధికారం కేంద్ర/రాష్ర్టాలకు ఉంటుంది.
  • నోటరీలు చేశాక, ఆ పత్రాలను ప్రాక్టీషనర్లు డిజిటల్‌ రూపంలో అప్‌లోడ్‌ చేయాలి.

ఇవి కూడా చ‌ద‌వండి

వెజ్ మంచిదా లేదా నాన్‌వెజ్ మంచిదా.. ఇదిగో ప్రూఫ్స్‌..

ఈ ఆహారాల‌తో గొంతు సమస్యలు, ఎలర్జీల‌కు చెక్‌

వెడ్డింగ్ సీజన్‌లో ఈ డైట్‌ ఫాలో అయితే మంచిది

తలనొప్పిని క్షణాల్లో తగ్గించే ఇంటి చిట్కాలు

Recent

- Advertisment -spot_img