Homeహైదరాబాద్latest NewsAP Elections: ఓటేసిన వారిని కాటేసే రకం జగన్‌.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP Elections: ఓటేసిన వారిని కాటేసే రకం జగన్‌.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికల రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్ర‌స్తుత ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్‌ ముక్కలవడం ఖాయ‌మ‌ని, కూట‌మి విజయం తథ్యమని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు అన్నారు. “రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. దళిత, గిరిజన ద్రోహి.. జలగ జగన్‌. ఓటేసిన వారిని కాటేసే రకం ఆయనది. ఏకలవ్య మోడల్‌ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ను దోచుకున్నారు.” అని మన్యం జిల్లా కురుపాం స‌భ‌లో చంద్ర‌బాబు ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img