Homeఆంధ్రప్రదేశ్AP Excise : మద్యం ప్రియులకు శుభవార్త.. అమలులోకి తగ్గిన ధరలు

AP Excise : మద్యం ప్రియులకు శుభవార్త.. అమలులోకి తగ్గిన ధరలు

AP Excise : మద్యం ప్రియులకు శుభవార్త.. అమలులోకి తగ్గిన ధరలు

AP Excise : ఏపీలో మద్యం ధరలకు సంబంధించి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది.

వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది.

Cricketer Harleen Kaur : అందం, ఆటతో అదరగొడుతున్న ఆల్​రౌండర్..

తల్లి వదిలేసిన శిశువుకు తల్లిగా మారిన శునకం.. తన పిల్లలతో పాటే ఉంచుకుని..

ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధత తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

అలాగే, వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

దేశంలో పురుషులను దాటిన మహిళా జనాభా

ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో తెలిపింది.

ఈ ఉత్తర్వులు ఆదివారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బిగ్​ షాక్‌..?

నోబెల్​ పొందిన భారతీయులు.. 2021 నొబెల్​ విజేతలు

Recent

- Advertisment -spot_img