Homeహైదరాబాద్latest Newsనటుడిగా 'పుష్ప' మూవీతో నాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు..! ఫహద్ ఫాజిల్ హాట్ కామెంట్స్

నటుడిగా ‘పుష్ప’ మూవీతో నాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు..! ఫహద్ ఫాజిల్ హాట్ కామెంట్స్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప2’. అయితే ఈ సినిమాలో షాకత్ సింగ్ గా ఫహద్ ఫాజిల్ నటించారు. అయితే ఈ సినిమాపై ఫహద్ ఫాజిల్ హాట్ కామెంట్స్ చేసాడు. పుష్ప సినిమాతో నటుడిగా తనకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఫహద్ ఫాజిల్ అన్నాడు. పుష్ప సినిమా కేవలం డైరెక్టర్ సుకుమార్ పై ఉన్న ప్రేమతో చేసిన సినిమా అని చెప్పారు. నేను నిజాయితీగా ఉన్నాను. ఇక్కడ నేను ఎవరినీ అగౌరవపరచడం లేదు..చేసిన పని గురించి మాట్లాడుతున్నాను అని.. నేను చేయవలసింది పని ఇక్కడా చేస్తున్నాను అని చెప్పారు. ‘పుష్ప’ సినిమా నుండి జనాలు నా క్యారెక్టర్ నుండి మ్యాజిక్‌ని ఆశిస్తున్నారని నేను అనుకోవడం లేదు అని ఫహద్ ఫాజిల్ తెలిపారు. అయితే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img