Homeహైదరాబాద్latest Newsదారుణ ఘటన.. ఓ వ్యక్తి అర్ధరాత్రి హస్టల్‌లోకి చొరబడి యువతి గొంతుకోసి చంపేశాడు..!

దారుణ ఘటన.. ఓ వ్యక్తి అర్ధరాత్రి హస్టల్‌లోకి చొరబడి యువతి గొంతుకోసి చంపేశాడు..!

బెంగళూర్‌లోని తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం కోరమంగళ ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ హాస్టల్‌లో 22 ఏళ్ల యువతి గొంతుకోసి హత్య చేయబడింది. మృతురాలని బీహార్‌కి చెందిన కృతి కుమారిగా గుర్తించారు. మంగళవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఓ వ్యక్తి హాస్టల్‌లో ప్రవేశించి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తు్న్న బాధితురాలు కోరమంగళలోని VR లేఅవుట్‌లోని హాస్టల్‌లో ఉంటోందని పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img