Homeహైదరాబాద్latest Newsదారుణం.. తన ప్రేమకు అడ్డు చెప్పారని.. తండ్రిని, తమ్ముడిని చంపేసింది..

దారుణం.. తన ప్రేమకు అడ్డు చెప్పారని.. తండ్రిని, తమ్ముడిని చంపేసింది..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ మిలీనియం సొసైటీలోని సివిల్ లైన్స్ ఏరియాలో దారుణం చోటు చేసుకుంది. తన ప్రేమకు అడ్డు చెప్పారని పదో తరగతి చదువుతున్న బాలిక(15).. ఈఏడాది మార్చి 15న తండ్రిని, తొమ్మిదేళ్ల తమ్ముడిని హతమార్చింది. అనంతరం బాడీ స్మెల్ రాకుండా.. ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రీజర్‌లో ఉంది. అప్పటి నుంచి ఆ బాలిక కోసం గాలిస్తున్న పోలీసులు..తాజాగా పట్టుకొని జైలుకు తరలించారు.

Recent

- Advertisment -spot_img