పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కన్న తండ్రిని కూతురు హత్య చేసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కూతురిని ఆ స్థాయిలో చదివించారు. తల్లిలేని బిడ్డను పెళ్లి చేసి జాగ్రత్తగా సాగనంపాలని చూశాడు. చెడు అలవాటు పడిన ఆ యువతి అందుకు అంగీకరించలేదు. అప్పుడే నాకు పెళ్లి ఏంటీ అంటూ తిరగబడింది. తండ్రి మాటలు ఆమెకు నచ్చలేదు. ఆ కోపంలో ఆమె చేతికి దొరికిన దాన్ని చంపేసింది. చివరకు జారి పడిపోయాడని డ్రామా ఆడింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న ఈ దారుణం జరిగింది. తనను కాపాడిన తండ్రిని హత్య చేసింది. పీ అండ్ టీ కాలనీలో నివసిస్తున్న దొరస్వామి వయస్సు 62 ఏళ్లు. ఆయన ఎస్‌జీటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఏడాదిన్నర క్రితం చనిపోయింది. వీరికి ఒక్కగానొక్క కూతురు హరిత. ఆమెకు బీఎస్సీ వరకు చదివింది. మంచం వారు తమ కుమార్తె పెళ్లి కోసం డబ్బును కూడా ఆదా చేశారు. నగలు కూడా కొన్నారు. కుమార్తె పెళ్లి కోసం డబ్బులు,నగలు కూడా కూడబెట్టారు.