Homeహైదరాబాద్latest Newsకాజల్ "సత్యభామ" కోసం రంగంలో దిగనున్న బాలయ్య..!

కాజల్ “సత్యభామ” కోసం రంగంలో దిగనున్న బాలయ్య..!

సుమన్ చిక్కాల దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఫిమేల్ సెంట్రిక్ మూవీ “సత్యభామ”. మే 31న విడుదల కానున్న ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండగా.. సత్యభామ థియేట్రికల్ ట్రైలర్‌ను మే 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ చీఫ్‌గెస్ట్‌గా రానున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img