Be Alert : వర్షాల వేళ విద్యుత్ స్తంభాలతో జర జాగ్రత్త
Be Alert : రెండు మూడు రోజులు నుండి కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
విద్యుత్ పరికరాలు, స్తంభాలు తడిసివుంటాయి కావున వాటిని ముట్టుకొనే ప్రయత్నం చేయొద్దు.
ఫ్యూజ్ బాక్స్ లు, ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయకండని విద్యుత్(electricity) అధికారులు హెచ్చరిస్తున్నారు.
అలాగే మీ ఇంటికి సంంధించిన సర్వీస్ వైర్లని వాటితో వెలాడే ఇనుపతీగలను ముట్టుకోవద్దు.
తడిచేతులతో ఇంట్లోని స్విచ్ బోర్డులను ముట్టుకోవద్దు. విద్యుత్ షాక్(shock circuit) తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఏవైనా విద్యుత్ సమస్య(power supply) వుంటే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు.
Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంటలు
Insurance : ఈ వయసులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..
Instant Loan : ఇన్స్టంట్ లోన్ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే