తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించేందుకు పోస్టాఫీస్‌లో చక్కని స్కీం ఉంది. గ్రామ్ సుమంగల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో రోజుకు రూ. 95 పెట్టుబడి పెట్టి మెచూరిటీ సమయంలో రూ. 14 లక్షలను పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడు మధ్యలో చనిపోతే ..నామినీకి రూ. 10 లక్షలు చెల్లిస్తారు. గ్రామీణులు అర్హులు. వయసు 19 నుంచి 45 మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు దగ్గర్లోని పోస్టాఫీస్‌లో సంప్రదించగలరు.