Homeహైదరాబాద్latest Newsఉచిత సిలిండర్లకు నేటి నుంచి బుకింగ్.. అర్హులు వీరే..!

ఉచిత సిలిండర్లకు నేటి నుంచి బుకింగ్.. అర్హులు వీరే..!

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీనికి మంగళవారం నుంచి లబ్ధిదారులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులుగా మారనున్నారు. మొదటి సిలిండర్ ను ఈ నెల 29వ తేది నుంచి బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం పాత పద్దతిలోనే సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img