జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స సత్యనారాయణ అన్నారు. ‘టీడీపీ సహనం కోల్పోయి దాడులు చేస్తోంది. వైసీపీ చేసిన అభివృద్ధిని చూసే ఓటింగ్ పెరిగింది. వైనాట్ 175 లక్ష్యానికి దగ్గరగా సీట్లు రాబోతున్నాయి. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. జూన్ 9 న విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
Read More : చంద్రబాబును సీఎం చేసిన అధికారులు..వీడియో వైరల్..!