Homeహైదరాబాద్latest NewsBREAKING: సినీ నటుడు పోసానిపై సీఐడీ కేసు..!

BREAKING: సినీ నటుడు పోసానిపై సీఐడీ కేసు..!

సినీనటుడు పోసాని కృష్ణమురళీపై సీఐడీ కేసు నమోదైంది. సీఎం చంద్రబాబును కించపరిచేలా ప్రసార మాధ్యమాల్లో మాట్లాడారంటూ తెలుగు యువత రాష్ట్ర ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2)బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img