Homeహైదరాబాద్latest NewsBREAKING: సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పుల కేసు.. కస్టడీలో ఉన్న నిందితుడు ఆత్మహత్య

BREAKING: సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పుల కేసు.. కస్టడీలో ఉన్న నిందితుడు ఆత్మహత్య

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది నిందితుల్ని అరెస్ట్‌ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కస్టడీలో ఉన్న నిందితుల్లో ఒకరు తాజాగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనూజ్‌ తపన్‌ అనే 32 ఏళ్ల నిందితుడు బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన అనూజ్‌ను ఏప్రిల్‌ 16న పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Recent

- Advertisment -spot_img