Homeహైదరాబాద్latest NewsBREAKING: 'ఆర్జీవీ'ని చంపాలని టీడీపీ ప్లాన్.. పోసాని సంచలన వ్యాఖ్యలు

BREAKING: ‘ఆర్జీవీ’ని చంపాలని టీడీపీ ప్లాన్.. పోసాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రామ్ గోపాల్ వర్మను చంపాలని టీడీపీలో ప్లాన్ చేశారు. కిలారు రాజేష్ ద్వారా ఆ విషయాన్ని లోకేష్ కు చెప్పారు. ఆర్జీవీని చంపాలన్న ప్రతిపాదనకు కిలారు రాజేష్, లోకేష్ ఓకే చెప్పారు. కానీ చంద్రబాబు నో చెప్పారు. నేనే చెప్పేది తప్పైతే నాపై కేసు పెట్టుకోవచ్చు. సీఎంనే చంపాలనుకున్నవారు మేమొక లెక్కా’ అని పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img