Homeహైదరాబాద్latest NewsBreaking : పిడుగుపడి యువతి మృతి

Breaking : పిడుగుపడి యువతి మృతి

సంగారెడ్డిలో విషాదం జరిగింది. కల్హేర్ మండలం విషాదం మాసన్‌పల్లి శివారులో పిడుగుపడి రేణుక (32) మృతి చెందింది. ఘటనా స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img