Homeహైదరాబాద్latest Newsతమ్ముడి ‘నీట్‌’ పరీక్ష రాసేందుకు అన్న చీటింగ్‌.. చివరికి

తమ్ముడి ‘నీట్‌’ పరీక్ష రాసేందుకు అన్న చీటింగ్‌.. చివరికి

జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న భగీరథ్ రామ్ తన తమ్ముడి స్థానంలో నీట్‌ పరీక్ష రాయడానికి రాజస్థాన్‌లోని బార్మర్‌లో అంత్రి దేవి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలకు వచ్చాడు. ఎగ్జామినర్‌కు అనుమానం రావడంతో ఆరా తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు భగీరథరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చానని తన తప్పును ఒప్పుకున్నాడు.

Recent

- Advertisment -spot_img