Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మత ఘర్షణలు.. రగులుతున్న ఆసిఫాబాద్..!

తెలంగాణలో మత ఘర్షణలు.. రగులుతున్న ఆసిఫాబాద్..!

తెలంగాణలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో మత ఘర్షణలు చెలరేగాయి. గొండు మహిళను అత్యాచారయత్నం చేసిన ముగ్దుంను శిక్షించాలని జైనూర్లో ఆదివాసీలు బంద్ పాటిస్తున్నారు. ముస్లింలు, ఆదివాసీలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఒకరి షాపులను మరొకరు తగలబెట్టుకుంటున్నారు. దణీంతో ఆసిఫాబాద్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Recent

- Advertisment -spot_img