Homeహైదరాబాద్latest Newsఖరీదైన చేపలు

ఖరీదైన చేపలు

ఏపీలోని కృష్ణా జిల్లా మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. వాటిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మినీ ఫిషింగ్ హార్బర్‌లో శనివారం వేలం వేయగా వ్యాపారి రూ.4లక్షలకు కొనుగోలు చేశారు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్(మావ్)ను ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడుతారని అందుకే అంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img