HomeజాతీయంCovid : ఒక్కరోజే 5 వేల కోవిడ్ కేసులు

Covid : ఒక్కరోజే 5 వేల కోవిడ్ కేసులు

Covid: దేశం లో మంగళ వారం ఒక్కరోజే 5000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యాశాఖ వివరాలు వెల్లడించింది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయని అందరూ జాగ్రత్తలు పాటించాలని.. బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్రం సూచించింది

Recent

- Advertisment -spot_img